Skip to main content

Posts

Showing posts from November, 2014

Telangana 2015 Holidays

Telangana State holidays 2014-15  list Optional Holidays local holidays at www.teacher4us.com

DSC SYLLABUS CATEGORY WISE

www.teacher4us.com apdsc.cgg.gov.in స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్పాత పరీక్ష విధానంలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్ పరీక్ష రాసేవారు 10 మార్కులకు జనరల్ నాలెడ్జ్, 10 మార్కులకు పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మిగతా 60 మార్కులకు ఆయా లాంగ్వేజస్ రాయాల్సి ఉండేది. మిగతా 20 మార్కులు టెట్ వెయిటేజీకి కేటాయించారు. కొత్త విధానం ప్రకారం లాంగ్వేజస్ పరీక్షలో మార్పులు చేస్తూ జీకేకు10 మార్కులు, సైకాలజీకి 30 మార్కులు, ఆయా లాంగ్వేజ్ సబ్జెక్టుకు 70 మార్కులు, ఇంగ్లిష్‌కు 30 మార్కులు, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కు కలిపి 60 మార్కులకు కేటాయించారు. ఇది వరకు జనరల్ నాలెడ్జ్, పర్‌స్పెక్టివ్స్, ఆయా లాంగ్వేజ్ చదివితే సరిపోయేది. కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఏ లాంగ్వేజ్పరీక్ష రాయాలన్నా ఆ సబ్జెక్టు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే.పరీక్షా విధానంవ.స.సబ్జెక్టుప్రశ్నలుమార్కులు1జనరల్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్10 1010 2చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి30 30 3లాంగ్వేజ్ I (కంటెంట్ అండ్ మెథడాలజీ)70 70 4లాంగ్వేజ్ II (కంటెంట్ అండ్ మెథడాలజీ)30 30 5మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (కంటెంట్

INDIAN ARMY TEACHER RECRUITMENT

Applications are invited for the post of Officer as Religious Teachers in following by Indian Army Recruitment 2014 www.indianarmy.nic.in, Interested candidates may apply before 05.01.2015 Indian Army recruitment, Jobs in , Officer as Religious Teachers jobs, latest recruitment 2014, vacancies Location : All India Indian Army Post Details : Name of Post : Officer as Religious Teachers Number of Vacancies : 73 Posts Educational Qualification : Candidates minimum educational qualification should be Graduate Degree in any discipline From a Recognized College or University or Institute Age Limit & Age Relaxation : Age limit for Indian Army Recruitment 2014 for the post of Officer as Religious Teachers is Refer to official advertisement Application Fees : Application fees for Indian Army Recruitment 2014 for the post of Officer as Religious Teachers is Refer to official advertisement. How to Apply : Candidates are required to apply offline for Indian Army recruitment

GO MS 36 27/11/2014 Health, Medical and family Welfare – Employees Health Scheme (EHS) – Detailed guidelines on Chronic Out-patient (OP) Treatment –

GO MS 36 27/11/2014 Health, Medical and family Welfare – Employees Health Scheme (EHS) –guidelines on Chronic Out-patient (OP) Treatment http://teacher4us.com/GO%20MS_36_27/11/2014%20_Health%2C%20Medical_%20family%20Welfare%20%E2%80%93%20%28EHS%29%20%E2%80%93guidelines%20on%20Chronic%20Out-patient%20%28OP%29%20Treatment.html

Memo.1737 Transfer to GPF Accounts/Refund of deductions creidted to CPS Accounts

TELANGANA Cir. Memo No. D1/1737/2014 Date:17.11.2014. Transfer to GPF Accounts / Refund of deductions creidted to CPS Accounts. Sub:- NEW PENSION SYSTEM – Contributory Pension Scheme – Contributions deducted under New Pension System for the employees governed by A.P. Revised Pension Rules, 1980 – Transfer to GPF Accounts / Refund of deductions – Orders issued by the Government – Instructions to all Treasuries in the State – Issued. www.teacher4us.com Ref:- GO Ms. No. 336, Finance (Pension-I) Department, Dt:20.12.2012 of Composite State of Andhra Pradesh. Attention of all Deputy Directors of District Treasuries in the state is invited to the reference cited (Copy annexed herewith for ready reference). The Government have ordered that the amounts deducted towards employee contributions under the NPS in respect of those employees, who came into the fold of Andhra Pradesh Revised Pension Rules, 1980, but CPS deductions were made, shall be transferred to their General Provident Fund Ac

leave rules తెలుగులో

HALF PAY LEAVES IN TELUGUఅర్ధ వేతన సెలవులకు సంబంధించిన ముఖ్యాంశాలు:ఈ సెలవుల ప్రస్థావన AP LEAVE RULES 1933 నందు రూల్ 13,18,23 నందు చూడవచ్చును.*.సర్వీసు రెగ్యులరైజేషన్ పిదప నియామక తేది నుండి ప్రతి ఒక్క సంవత్సరానికి 20 రోజులు అర్ధ వేతన సెలవు జమచేయబడుతుంది. సంవత్సరంనకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.*.ఈ సెలవు నిల్వకు గాని, వాడుకొనుటకు గాని గరిష్ట పరిమితి లేదు.*.ఈ సెలవును వ్యక్తిగత అవసరాలకు గాని. వైద్య ధ్రువ పత్రం ఆధారంగా అనారోగ్య కారణాలకు గాని వాడుకొనవచ్చును.*.తాత్కాలిక ఉద్యోగులు కూడా 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉన్నచో వైద్యకారణాలపై ఈ సెలవు వాడు కొనవచ్చును.*.H.P.L. (HALF PAY LEAVE) కాలాన్ని రెగ్యులర్ సర్వీసు గా లెక్కిస్తారు.కనుక ఇంక్రిమెంట్, సీనియారిటీ కి అంతరాయముండదు.*.H.P.L. కాలానికి వేతనం, డి.ఎ. సగము మరియు మిగిలిన అలవెన్సులు పూర్తి గాను చెల్లిస్తారు. www.teacher4us.com (Refer: Memo.3220/87/A1/PC-01/05 Dated 19.2.05 and Fin Memo.14568-A/63/PC-1/A2/2010, Dated 31.1.2011)*.అన్ని రకాల సెలవులకు (HPL కు కూడా) 180 రోజులు వరకు HRA, CCA పూర్తిగా చెల్లించబడును. 180 రోజులుదాటినచో H

Rc.362/E1-1/2013 Instructions on Preservation of Earned Leaves (ELs)

The teaching and non-teaching staff working in the schools / Educational Institutions who have availed the vacation / summer vacation, 6 days of E.L. in two spells i.e. three (3) days from 1st January to 30th June, and three (3) days from 1st July to 31st December in acalendar year may be credited to their leave account as per G.O.Ms.No.317, Education (Ser.V) Dept., dated 15.09.1994.Prevention may be accorded during vacation including summer vacation as per the need and necessity and exigencies of work viz., examination related work / training etc.Regarding prevention of the staff to prevent the following staff from the Educational Institutions. – (1) Headmaster, (2) Junior Assistant / Record Assistant, and (3) Office subordinate. If there is no Junior Assistant / Record Assistant, Seniormostteacher may be prevented from availing of summer vacation, in any case the prevented staff should not exceed three (3) persons.Any prevention of teaching / non-teaching staff during the vacation

HEAD MASTERS (HM) ACCOUNT TEST 2014 - for AP_Telangana

హెడ్మాస్టర్ అకౌంట్ పరీ క్ష HM Account Test for AP & Telangana *.Total Subjects (Papers): 2 *.Examination fee for HM Account Test isRs.150/-*.To appear for Single paper Fee is Rs. 100/-*.Examination fee can be paid into the Treasury or Bank to the Head of Account.Head of Accounts for HM Account Test is as follows:for Andhra Pradesh and Telangana through Challans:0202 - Education, Sports, Arts and Culture01 General Education102 Secondary Education SH06 Director of Government Examinations800 User ChargesDDO Code for Andhra Pradesh: 27000303001,*.Last Date pay fee without Fine is22nd Nov 2014*.Last Date pay fee with Rs.60 Fine is 29th Nov 2014.*.Due Dates for submission of Applicationat DEO Offices with fine of Rs.60 is 1stDec 2014. *.Examination dates 30th and 31st December 2014 from 11.30am to 2.30 pm. Paper I is without Books and Paper-II is with Books. *.Examination Centers:  Hyderabad,  East Godavari, Vijayawada, Guntur, Kadapa, Warangal and Visakhapatnam *.Note:Appli

నిరుద్యోగులకు అయిదేళ్ల వయో సడలింపు!

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌హైదరాబాద్:తెలంగాణలోనినిరుద్యోగులకు వయో పరిమితి సడలింపు ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. న‌వంబ‌రు 24న‌ నిరుద్యోగ స‌మ‌స్యపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 5 ఏళ్ల వయో సడలింపు ఇచ్చి నియామ‌కాలు చేపడ‌తామని ఆయ‌న పేర్కొన్నారు. త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనుంద‌ని కేసీఆర్‌తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు. తెలంగాణలో 1,07,744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశకు లోను కావొద్దనికోరారు. వచ్చే నాలుగైదు నెల‌ల్లో ఉద్యోగ నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో భారీగాఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగులక్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. www.teacher4us.com

SMC MAINTENANCE GRANT

Rc no-2871/SSA-A/2014. Drinking&Toilets Maintenance Grants credited in SMC A/C on 17.11.14 to every school (1)50 + aged women by SMC (2) Must stay in school at school hours. (3) Clean every day 5 times (4)Education Qualification up to 5 th class. (5) Honororium 1000 per month.Click here to main site www.teacher4us.com

సాంఘిక సంక్షేమ‌శాఖ‌లో ఖాళీల భ‌ర్తీ

* ఏపీ మంత్రి రావెల‌గన్నవ‌రం (కృష్ణా):రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ‌శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు త్వర‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. కృష్ణా జిల్లా గ‌న్నవ‌రం మండ‌లందావాజిగూడెం ఎస్సీ బాలిక‌ల మోడ‌ల్ వ‌స‌తి గృహాన్ని ఆయన న‌వంబ‌రు 23న ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విలేక‌ర్లతో మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ శాఖ‌ల్లో సుమారు 2500 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, వీటిని భ‌ర్తీ చేసేందుకు ఆర్థిక‌శాఖ అనుమ‌తి ఇచ్చింద‌ని తెలిపారు. Ww w.teacher4us.com
CCE GRADING

ఏపీ టెట్ క‌మ్ టీఆర్‌టీ కొత్త ప‌రీక్షా విధానం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 9061 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి పాఠ‌శాల విద్యాశాఖ‌ న‌వంబ‌రు 21న నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. తాజా ప్రకటన ద్వారా 1849 స్కూల్ అసిస్టెంట్స్, 812 లాంగ్వేజ్‌ పండిట్స్, 156వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీ), 6244సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక రాత పరీక్షలను 2015 మే 9, 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ క‌మ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్‌టీ) పేరుతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామక పరీక్షను డీఎస్సీగా వ్యవహరించేవారు. ఇకపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని, టెట్ కమ్ టీఆర్‌టీలోనే అంతర్భాగంగా ఉంటుందని మంత్రి చెప్పారు.మరో ప్రకటనలో.... ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌శాఖ తరఫున 1252 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌, కార్పొరేషన్ల పరిధిలో 184 స్కూల్‌ అసిస్టెంట్లు, 214 భాషా పండితులు (గ్రేడ్‌-2), 41 పీ

GO MS 215 21/11/2014 Recruitment of Municipal Teacher in Urban Local Bodies in the A.P. –Filling of (1252) vacant posts through DSC-2014

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT PUBLIC SERVICES –Recruitment of Municipal Teacher in Urban Local Bodies in the A.P. State –Filling of One Thousand Two Hundred and Fifty Two (1252) vacant posts of teachers through DSC-2014 - Permission Accorded - Orders-Issued. --------------------------------------------------------------------------- FINANCE (HR.II) DEPARTMENT G.O.Ms.No. 215 Dated. 21-11-2014 Read the following ORDER: 1. G.O.Rt.No. 5691, General Administration (Ser-A) Department, Dated. 13.12.2012 2. U.O. Note No. 11987/G2/2014 of Municipal Administration Department. *** In the G.O. first read above the General Administration (Services-A) department issued orders adopting an annual Calendar for recruitments and prescribed a schedule for estimation and notification of vacancies for recruitment. 2 The Municipal Administration Department has furnished a list of vacant posts of different categories of teacher posts and requested to accord permission to fill the posts th

Ap Dsc vacancies

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌లో 9,061 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నవంబరు 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 1849 స్కూల్‌ అసిస్టెంట్లు, 812 లాంగ్వేజ్ పండిట్స్, 156 పీఈటీలు, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.*డిసెంబరు 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.*మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయి.*జూన్‌ 28న రాతపరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు. www.teacher4us.com

Teachers Recruitment

NOTIFICATION / ADVERTISEMENT Applications are invited upto 5.00 P.M on 26.11.2014 for Direct Recruitment to the vacancies for the year 2013-2014 and 2014-2015 in the following posts. Sl.No Name of the Post & Scale of Pay Service Post Code No. of Vacancies 1. Post Graduate Assistants / Physical Directors Grade – I Rs. 9300-34800 Grade Pay : Rs.4800 Tamil Nadu Higher Secondary Educational Service 14PG 1807 1. Important Dates :- A. Date of Notification : 07.11.2014 B. Commencement of Sale of Application : 10.11.2014 C. Last Date for Receipt of Application : 26.11.2014 D. Date of Written Examination : 10.01.2015 Teachers Recruitment Board