Skip to main content

Posts

Showing posts from December, 2014

May 10-2015 EAMCETMay 14-2015 ECETMay 16-2015 ICETMay 28-2015 EDCETMay 30-2015 LAWCET

* ఉన్నత విద్యామండలి వెల్లడిహైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణతేదీలను ఉన్నత విద్యామండలి డిసెంబరు 29న ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు.మండలి వెల్లడించిన తేదీలుమే 10 - ఎంసెట్‌మే 14 - ఈసెట్‌మే 16 - ఐసెట్‌మే 28 - ఎడ్‌సెట్‌మే 30 - లాసెట్‌

rvmssakurnool.blogspot.in వెబ్‌సైట్‌లో ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితా

rvmssakurnool.blogspot. in COMPUTER INSTRUCTORS PROVISONAL LIST - Google Sheets https://docs.google.com/spreadsheets/d/1o9cTWyGxzZWIR-ZgDqki8wLX7CrhUXH7wdbmG3YNQ9o/edit?_e_pi_=7%2CPAGE_ID10%2C9879712902 -- shared by UC Mini కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు సంబంధించిన కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితాను ఆర్వీఎం వెబ్‌సైట్‌ http://rvmssakurnool.blogspot.in/లో ఉంచినట్లు ఆర్వీఎం పీవో మురళీధర్‌రావు డిసెంబర్24న తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్వీఎం నోటీస్‌బోర్డులోఉంచామన్నారు. ఈ జాబితాలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 28 లోపు డీఆర్వోకు తెలపాలని ఆయన కోరారు.

GO MS 26 Telangana EHS Cashless Medical Treatment extend upto 30-06-2015

GO MS 26 Telangana EHS Cashless Medical Treatment extend upto 30-06-2015 GO MS 26 Telangana EHS Cashless Medicul Treatment extend upto 30-06-2015  Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless medical treatment to the State Government Employees, Pensions and their dependent family members – Extend up to 30-6-2015 - Orders – Issued. GOVERNMENT OF TELANGANA ABSTRACT Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless medical treatment to the State Government Employees, Pensions and their dependent family members – Extend up to 30-6-2015 - Orders – Issued. HEALTH, MEDICAL & FAMILY WELFARE (A2) DEPARTMENT G.O.MS.No. 26. Dated: 30-3-2015 Read the following:- 1) G.O.Ms.No. 174, HM & FW (M2) Department, dt. 01.11.2013. 2) G.O.Ms.No. 175. HM & FW (M2) Department, dt: 01-11-2013. 3) G.O.Ms.No. 176, HM & FW (M2) Department, dt: 01-11-2013. 4) G.O.Ms.No. 32, HM &

D.Ed Second Year Oct-2014 Exam Results

డీఎడ్ ద్వితీయ సంవత్సర ఫలితాల వెల్లడి http://ded.bseap.org/ అభ్యర్థుల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న డీఎడ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను డిసెంబర్ 11న (గురువారం) ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదలచేసింది. ఉపాధ్యాయుల నియామకాలకుదరఖాస్తుల స్వీకరణ మొదలైన నేపథ్యంలో ఈ ఫలితాల వెల్లడికి ప్రాధాన్యం చేకూరింది. 25,739మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 19,882(77.24%) మంది ఉత్తీర్ణత సాధించారు. పునఃకూడిక కోసం ఈ నెల 21వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి సూచించారు. http://ded.bseap.org/

S2

Download Subject wise and Class wise Summative-II Model Question Papers, Summative Assessment - II (2014-2015) Mode papers. Half Yearly Summative-II Model Question Papers. Model Question Papers for English Medium and Telugu Medium School Telugu Medium- Summative II Model Question Papers Class Telugu Hindi English Maths EVS Physics Bio. Science Social 1st Download Download Download Download Download Download Download Download 2nd Download Download Download Download Download Download Download Download 3rd Download Download Download Download Download Download Download Download 4th Download Download Download Download Download Download Download Download 5th Download Download Download Download Download Download Download Download 6th Download Download Download Download Download Download Download Download 7th Download Download Download Download Download Download Download Download 8th Download Download Download   Download Download Download Download Download English Medi

KURNOOL- CATEGORY-WISE AND COMMUNITY-WISE VACANCIES LIST

AP DSC_2014 KUENOOL-DISTRICT-WISE CATEGORY-WISE AND COMMUNITY-WISE VACANCIES

GO 289 05/12/2014–MDM –Enhancement cooking cost to PS,UP and HS

[GO 289 05/12/2014–MDM –Enhancement cooking cost to PS,UP and HS | Teacher4us]. Have a look at it! GO 28905/12/2014–MDM Enhancement of cooking cost to Primary and UP and HS Revised Cost Primary 4.35 2.69 0.90 + Rs.1.00 Addl.commitment 4.60 Upper Primary 6.00 4.04 1.34 + Rs.1.00 Addl.commitment 6.384. For classes IX & Xth, Government also here by enhance the Cooking cost from Rs.6.00 to Rs.6.38 w.e.f 1/7/2014 as a (100%) State share for providing Copy at www.teacher4us.com

Teacher service rules

హైదరాబాద్: ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్నఉపాధ్యాయుల ఉమ్మడిసర్వీసు రూల్స్కు త్వరలోనేఆమోదం లభించనున్నట్లు తెలిసింది. సర్వీస్రూల్స్ సాధనపై నలుగురు అధికారులబృందంతో ఏర్పాటు చేసిన కమిటీ తమనివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.ప్రస్తుతం ఈ ఫైలును న్యాయశాఖఆమోదం కోసం పంపినట్లు విద్యాశాఖ కార్యదర్శివికాస్రాజ్ తెలిపారు. www.teacher4us.com/se rvice- rules

OU B.Ed Notification 2014-15

Osmania University B.Ed (Distance Mode) Notification 2014-15Osmania University B.Ed(Distance Mode)Notification 2014-15 >2 years Inservice Teachers eligible& DSC-2012 SGTs may aply aftr 29-12-2014. >Last Dt to apply-2-1-2015 >Entrance on-1-2-2015 >Appln Fee Rs.1000 DD,DD in the favour of-The Director-Diretorate of Admissions,OU >Contact No.040-27090136click below www.teacher4us.com

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

www.sku-dde.com శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ANANTHAPURAM - 515 003 (ఆంధ్రప్రదేశ్లోని) INDIA DISTANCE EDUCATION OF డైరెక్టరేట్ (దూర విద్యా మండలి, న్యూ ఢిల్లీ & NCTE ద్వారా గుర్తించబడటం) వెబ్సైట్: www.sku-dde.com UG పేయింగ్ AND B.Ed కోర్సులు UG, పీజీ కోర్సులు కోసం ముఖ్యమైన తేదీలు అప్లికేషన్స్ అమ్మకం న మొదలై: 10-11-2014 అప్లికేషన్లు పూరించిన అందిన చివరి తేదీ (ఎలిజిబిలిటీ టెస్ట్ అడ్మిషన్స్): 31-03-2015 అప్లికేషన్లు పూరించిన అందిన చివరి తేదీ (డైరెక్ట్ అడ్మిషన్స్): 20-05-2015 BA / బిఎస్సి / B.Com కోసం అర్హత పరీక్ష తేదీ. / BBM మరియు MBA: 19-04-2015 UG / పీజీ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటన: 30-04-2015 B.Ed మరియు B.Ed మూడవ పద్దతి కోర్సులు కోసం ముఖ్యమైన తేదీలు అప్లికేషన్స్ అమ్మకం న మొదలై: 01-11-2014 అప్లికేషన్లు పూరించిన అందిన చివరి తేదీ: 31-01-2015

Dsc vacancy Dist & medium wise

www.teacher4us.com

KURNOOL