Skip to main content

Posts

May 10-2015 EAMCETMay 14-2015 ECETMay 16-2015 ICETMay 28-2015 EDCETMay 30-2015 LAWCET

* ఉన్నత విద్యామండలి వెల్లడిహైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణతేదీలను ఉన్నత విద్యామండలి డిసెంబరు 29న ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు.మండలి వెల్లడించిన తేదీలుమే 10 - ఎంసెట్‌మే 14 - ఈసెట్‌మే 16 - ఐసెట్‌మే 28 - ఎడ్‌సెట్‌మే 30 - లాసెట్‌

rvmssakurnool.blogspot.in వెబ్‌సైట్‌లో ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితా

rvmssakurnool.blogspot. in COMPUTER INSTRUCTORS PROVISONAL LIST - Google Sheets https://docs.google.com/spreadsheets/d/1o9cTWyGxzZWIR-ZgDqki8wLX7CrhUXH7wdbmG3YNQ9o/edit?_e_pi_=7%2CPAGE_ID10%2C9879712902 -- shared by UC Mini కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు సంబంధించిన కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితాను ఆర్వీఎం వెబ్‌సైట్‌ http://rvmssakurnool.blogspot.in/లో ఉంచినట్లు ఆర్వీఎం పీవో మురళీధర్‌రావు డిసెంబర్24న తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్వీఎం నోటీస్‌బోర్డులోఉంచామన్నారు. ఈ జాబితాలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 28 లోపు డీఆర్వోకు తెలపాలని ఆయన కోరారు.

GO MS 26 Telangana EHS Cashless Medical Treatment extend upto 30-06-2015

GO MS 26 Telangana EHS Cashless Medical Treatment extend upto 30-06-2015 GO MS 26 Telangana EHS Cashless Medicul Treatment extend upto 30-06-2015  Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless medical treatment to the State Government Employees, Pensions and their dependent family members – Extend up to 30-6-2015 - Orders – Issued. GOVERNMENT OF TELANGANA ABSTRACT Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless medical treatment to the State Government Employees, Pensions and their dependent family members – Extend up to 30-6-2015 - Orders – Issued. HEALTH, MEDICAL & FAMILY WELFARE (A2) DEPARTMENT G.O.MS.No. 26. Dated: 30-3-2015 Read the following:- 1) G.O.Ms.No. 174, HM & FW (M2) Department, dt. 01.11.2013. 2) G.O.Ms.No. 175. HM & FW (M2) Department, dt: 01-11-2013. 3) G.O.Ms.No. 176, HM & FW (M2) Department, dt: 01-11-2013. 4) G.O.Ms.No. 32, HM &

D.Ed Second Year Oct-2014 Exam Results

డీఎడ్ ద్వితీయ సంవత్సర ఫలితాల వెల్లడి http://ded.bseap.org/ అభ్యర్థుల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న డీఎడ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను డిసెంబర్ 11న (గురువారం) ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదలచేసింది. ఉపాధ్యాయుల నియామకాలకుదరఖాస్తుల స్వీకరణ మొదలైన నేపథ్యంలో ఈ ఫలితాల వెల్లడికి ప్రాధాన్యం చేకూరింది. 25,739మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 19,882(77.24%) మంది ఉత్తీర్ణత సాధించారు. పునఃకూడిక కోసం ఈ నెల 21వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి సూచించారు. http://ded.bseap.org/

S2

Download Subject wise and Class wise Summative-II Model Question Papers, Summative Assessment - II (2014-2015) Mode papers. Half Yearly Summative-II Model Question Papers. Model Question Papers for English Medium and Telugu Medium School Telugu Medium- Summative II Model Question Papers Class Telugu Hindi English Maths EVS Physics Bio. Science Social 1st Download Download Download Download Download Download Download Download 2nd Download Download Download Download Download Download Download Download 3rd Download Download Download Download Download Download Download Download 4th Download Download Download Download Download Download Download Download 5th Download Download Download Download Download Download Download Download 6th Download Download Download Download Download Download Download Download 7th Download Download Download Download Download Download Download Download 8th Download Download Download   Download Download Download Download Download English Medi

KURNOOL- CATEGORY-WISE AND COMMUNITY-WISE VACANCIES LIST

AP DSC_2014 KUENOOL-DISTRICT-WISE CATEGORY-WISE AND COMMUNITY-WISE VACANCIES