Skip to main content

May 10-2015 EAMCETMay 14-2015 ECETMay 16-2015 ICETMay 28-2015 EDCETMay 30-2015 LAWCET

* ఉన్నత విద్యామండలి వెల్లడిహైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణతేదీలను ఉన్నత విద్యామండలి డిసెంబరు 29న ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు.మండలి వెల్లడించిన తేదీలుమే 10 - ఎంసెట్‌మే 14 - ఈసెట్‌మే 16 - ఐసెట్‌మే 28 - ఎడ్‌సెట్‌మే 30 - లాసెట్‌

Comments