Skip to main content

Posts

TSCHE Common Entrance Tests(CETs) Dates

* ఇతర సెట్ల తేదీలనూ ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యామండలిహైదరాబాద్‌:తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్‌తో పాటు వివిధ సెట్ల తేదీలను జనవరి 19న ప్రకటించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి సెట్‌ల తేదీలు వెల్లడించారు. ఇక్కడి విద్యాసంస్థల్లో చేరాలంటే ఏపీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి. ఏపీ కోరితే వారికీ సేవలందించేందుకు మేం సిద్ధమని ఆయన తెలిపారు.పరీక్షల తేదీలు:* మే 14న ఎంసెట్‌* మే 19న లాసెట్‌* మే 22న ఐసెట్‌ కేయూ నిర్వహిస్తుంది* జూన్‌ 6న ఎడ్‌సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది* మే 25 నుంచి పీఈ సెట్‌ను ఓయూ నిర్వహిస్తుంది.

G.O. 4092 EHS-Steering Committee

G.O. 4092 EHS-Steering Committee G.O.4092-EHS-steering committee General Administration (Services Welfare)Department-Employees Health Scheme(EHS) - Constitution of Steering Committee under the Chairmanship of Chief Secretary to Government to review the implementation of the Scheme from time to time- Inclusion of two more representatives from Employees side - Orders – Issued. GENERAL ADMINISTRATION (SERVICES WELFARE) DEPARTMENT G.O.RT.No. 4092 Dated:18-12-2014. Read the following : G.O.Ms.No.174,H.M&F.W(M2)Department, dated 01.11.2013. G.O.Rt.No.300, G.A(SW.II)Department, dated 24.01.2014. G.O.Ms.No.134, H.M&F.W(M2)Department, dated 29.10.2014. G.O.Rt.No.3578, G.A(SW) Department, dated 30.10.2014. From the Chairman, Joint Action Committee of Employees  Teachers, Workers and Pensioners, A.P., representation dt.01.11.2014. -0- O R D E R: In the G.O. 1st read above, Government have issued orders for notification of Employees Health Scheme (EHS) intended t

PRE METRIC SCHOLARSHIPS15-01-2015

* AP: PRE METRIC SCHOLARSHIPS for SC/ST/BC fresh and renewal is extended up to 15-01-2015

May 10-2015 EAMCETMay 14-2015 ECETMay 16-2015 ICETMay 28-2015 EDCETMay 30-2015 LAWCET

* ఉన్నత విద్యామండలి వెల్లడిహైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణతేదీలను ఉన్నత విద్యామండలి డిసెంబరు 29న ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు.మండలి వెల్లడించిన తేదీలుమే 10 - ఎంసెట్‌మే 14 - ఈసెట్‌మే 16 - ఐసెట్‌మే 28 - ఎడ్‌సెట్‌మే 30 - లాసెట్‌

rvmssakurnool.blogspot.in వెబ్‌సైట్‌లో ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితా

rvmssakurnool.blogspot. in COMPUTER INSTRUCTORS PROVISONAL LIST - Google Sheets https://docs.google.com/spreadsheets/d/1o9cTWyGxzZWIR-ZgDqki8wLX7CrhUXH7wdbmG3YNQ9o/edit?_e_pi_=7%2CPAGE_ID10%2C9879712902 -- shared by UC Mini కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు సంబంధించిన కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితాను ఆర్వీఎం వెబ్‌సైట్‌ http://rvmssakurnool.blogspot.in/లో ఉంచినట్లు ఆర్వీఎం పీవో మురళీధర్‌రావు డిసెంబర్24న తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్వీఎం నోటీస్‌బోర్డులోఉంచామన్నారు. ఈ జాబితాలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 28 లోపు డీఆర్వోకు తెలపాలని ఆయన కోరారు.