www.teacher4us.com apdsc.cgg.gov.in స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్పాత పరీక్ష విధానంలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్ పరీక్ష రాసేవారు 10 మార్కులకు జనరల్ నాలెడ్జ్, 10 మార్కులకు పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మిగతా 60 మార్కులకు ఆయా లాంగ్వేజస్ రాయాల్సి ఉండేది. మిగతా 20 మార్కులు టెట్ వెయిటేజీకి కేటాయించారు. కొత్త విధానం ప్రకారం లాంగ్వేజస్ పరీక్షలో మార్పులు చేస్తూ జీకేకు10 మార్కులు, సైకాలజీకి 30 మార్కులు, ఆయా లాంగ్వేజ్ సబ్జెక్టుకు 70 మార్కులు, ఇంగ్లిష్‌కు 30 మార్కులు, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కు కలిపి 60 మార్కులకు కేటాయించారు. ఇది వరకు జనరల్ నాలెడ్జ్, పర్‌స్పెక్టివ్స్, ఆయా లాంగ్వేజ్ చదివితే సరిపోయేది. కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఏ లాంగ్వేజ్పరీక్ష రాయాలన్నా ఆ సబ్జెక్టు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే.పరీక్షా విధానంవ.స.సబ్జెక్టుప్రశ్నలుమార్కులు1జనరల్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్10 1010 2చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి30 30 3లాంగ్వేజ్ I (కంటెంట్ అండ్ మెథడాలజీ)70 70 4లాంగ్వేజ్ II (కంటెంట్ అండ్ మెథడాలజీ)30 30 5మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (కంటెంట్...