Skip to main content

Posts

Telangana 2015 Holidays

Telangana State holidays 2014-15  list Optional Holidays local holidays at www.teacher4us.com

DSC SYLLABUS CATEGORY WISE

www.teacher4us.com apdsc.cgg.gov.in స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్పాత పరీక్ష విధానంలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్ పరీక్ష రాసేవారు 10 మార్కులకు జనరల్ నాలెడ్జ్, 10 మార్కులకు పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మిగతా 60 మార్కులకు ఆయా లాంగ్వేజస్ రాయాల్సి ఉండేది. మిగతా 20 మార్కులు టెట్ వెయిటేజీకి కేటాయించారు. కొత్త విధానం ప్రకారం లాంగ్వేజస్ పరీక్షలో మార్పులు చేస్తూ జీకేకు10 మార్కులు, సైకాలజీకి 30 మార్కులు, ఆయా లాంగ్వేజ్ సబ్జెక్టుకు 70 మార్కులు, ఇంగ్లిష్‌కు 30 మార్కులు, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కు కలిపి 60 మార్కులకు కేటాయించారు. ఇది వరకు జనరల్ నాలెడ్జ్, పర్‌స్పెక్టివ్స్, ఆయా లాంగ్వేజ్ చదివితే సరిపోయేది. కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఏ లాంగ్వేజ్పరీక్ష రాయాలన్నా ఆ సబ్జెక్టు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే.పరీక్షా విధానంవ.స.సబ్జెక్టుప్రశ్నలుమార్కులు1జనరల్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్10 1010 2చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి30 30 3లాంగ్వేజ్ I (కంటెంట్ అండ్ మెథడాలజీ)70 70 4లాంగ్వేజ్ II (కంటెంట్ అండ్ మెథడాలజీ)30 30 5మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (కంటెంట్

INDIAN ARMY TEACHER RECRUITMENT

Applications are invited for the post of Officer as Religious Teachers in following by Indian Army Recruitment 2014 www.indianarmy.nic.in, Interested candidates may apply before 05.01.2015 Indian Army recruitment, Jobs in , Officer as Religious Teachers jobs, latest recruitment 2014, vacancies Location : All India Indian Army Post Details : Name of Post : Officer as Religious Teachers Number of Vacancies : 73 Posts Educational Qualification : Candidates minimum educational qualification should be Graduate Degree in any discipline From a Recognized College or University or Institute Age Limit & Age Relaxation : Age limit for Indian Army Recruitment 2014 for the post of Officer as Religious Teachers is Refer to official advertisement Application Fees : Application fees for Indian Army Recruitment 2014 for the post of Officer as Religious Teachers is Refer to official advertisement. How to Apply : Candidates are required to apply offline for Indian Army recruitment

GO MS 36 27/11/2014 Health, Medical and family Welfare – Employees Health Scheme (EHS) – Detailed guidelines on Chronic Out-patient (OP) Treatment –

GO MS 36 27/11/2014 Health, Medical and family Welfare – Employees Health Scheme (EHS) –guidelines on Chronic Out-patient (OP) Treatment http://teacher4us.com/GO%20MS_36_27/11/2014%20_Health%2C%20Medical_%20family%20Welfare%20%E2%80%93%20%28EHS%29%20%E2%80%93guidelines%20on%20Chronic%20Out-patient%20%28OP%29%20Treatment.html

Memo.1737 Transfer to GPF Accounts/Refund of deductions creidted to CPS Accounts

TELANGANA Cir. Memo No. D1/1737/2014 Date:17.11.2014. Transfer to GPF Accounts / Refund of deductions creidted to CPS Accounts. Sub:- NEW PENSION SYSTEM – Contributory Pension Scheme – Contributions deducted under New Pension System for the employees governed by A.P. Revised Pension Rules, 1980 – Transfer to GPF Accounts / Refund of deductions – Orders issued by the Government – Instructions to all Treasuries in the State – Issued. www.teacher4us.com Ref:- GO Ms. No. 336, Finance (Pension-I) Department, Dt:20.12.2012 of Composite State of Andhra Pradesh. Attention of all Deputy Directors of District Treasuries in the state is invited to the reference cited (Copy annexed herewith for ready reference). The Government have ordered that the amounts deducted towards employee contributions under the NPS in respect of those employees, who came into the fold of Andhra Pradesh Revised Pension Rules, 1980, but CPS deductions were made, shall be transferred to their General Provident Fund Ac

leave rules తెలుగులో

HALF PAY LEAVES IN TELUGUఅర్ధ వేతన సెలవులకు సంబంధించిన ముఖ్యాంశాలు:ఈ సెలవుల ప్రస్థావన AP LEAVE RULES 1933 నందు రూల్ 13,18,23 నందు చూడవచ్చును.*.సర్వీసు రెగ్యులరైజేషన్ పిదప నియామక తేది నుండి ప్రతి ఒక్క సంవత్సరానికి 20 రోజులు అర్ధ వేతన సెలవు జమచేయబడుతుంది. సంవత్సరంనకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.*.ఈ సెలవు నిల్వకు గాని, వాడుకొనుటకు గాని గరిష్ట పరిమితి లేదు.*.ఈ సెలవును వ్యక్తిగత అవసరాలకు గాని. వైద్య ధ్రువ పత్రం ఆధారంగా అనారోగ్య కారణాలకు గాని వాడుకొనవచ్చును.*.తాత్కాలిక ఉద్యోగులు కూడా 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉన్నచో వైద్యకారణాలపై ఈ సెలవు వాడు కొనవచ్చును.*.H.P.L. (HALF PAY LEAVE) కాలాన్ని రెగ్యులర్ సర్వీసు గా లెక్కిస్తారు.కనుక ఇంక్రిమెంట్, సీనియారిటీ కి అంతరాయముండదు.*.H.P.L. కాలానికి వేతనం, డి.ఎ. సగము మరియు మిగిలిన అలవెన్సులు పూర్తి గాను చెల్లిస్తారు. www.teacher4us.com (Refer: Memo.3220/87/A1/PC-01/05 Dated 19.2.05 and Fin Memo.14568-A/63/PC-1/A2/2010, Dated 31.1.2011)*.అన్ని రకాల సెలవులకు (HPL కు కూడా) 180 రోజులు వరకు HRA, CCA పూర్తిగా చెల్లించబడును. 180 రోజులుదాటినచో H